1 దిన 11:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబై కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా, See the chapterపవిత్ర బైబిల్31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి. పిరాతోనీయుడైన బెనాయా, See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, See the chapter |