కీర్తన 49:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. See the chapterపవిత్ర బైబిల్2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: See the chapter |