సామెతలు 7:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను. See the chapterపవిత్ర బైబిల్9 సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి. See the chapter |