ఫిలిప్పీయులకు 2:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. See the chapterపవిత్ర బైబిల్18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 కనుక మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. See the chapter |