సంఖ్యా 7:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; See the chapter |