సంఖ్యా 33:45 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి. See the chapterపవిత్ర బైబిల్45 ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను గాదులో నివాసం చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు. See the chapter |