సంఖ్యా 29:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఒక మేక పిల్లను అర్పింవలెను. See the chapterపవిత్ర బైబిల్16 ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. See the chapter |