సంఖ్యా 1:49 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 “లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. See the chapterపవిత్ర బైబిల్49 “లేవీ వంశంలోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. See the chapter |