లేవీయకాండము 8:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు మోషే వాళ్ళందరితో “ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు” అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మోషే సమాజముతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. See the chapterపవిత్ర బైబిల్5 అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు. See the chapter |