లేవీయకాండము 7:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. See the chapterపవిత్ర బైబిల్32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. See the chapter |