లేవీయకాండము 3:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అతడు అర్పించునది మేకయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. See the chapterపవిత్ర బైబిల్12 “ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు దానిని యెహోవా ఎదుట అర్పించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 “ ‘ఒకవేళ మీరు మేకను అర్పించాలంటే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 “ ‘ఒకవేళ మీరు మేకను అర్పించాలంటే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. See the chapter |