లేవీయకాండము 23:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. See the chapterపవిత్ర బైబిల్5 మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యెహోవా యొక్క పస్కా పండుగ ప్రారంభము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యెహోవా యొక్క పస్కా పండుగ ప్రారంభము. See the chapter |