యోనా 3:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా See the chapterపవిత్ర బైబిల్1 పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది: See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది: See the chapter |