యిర్మీయా 8:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? See the chapterపవిత్ర బైబిల్18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది. See the chapter |