యిర్మీయా 7:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు. See the chapterపవిత్ర బైబిల్8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు. See the chapter |