యిర్మీయా 48:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పారిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అడవిలో పెరిగే అరూహ చెట్లలా ఉండండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి. See the chapterపవిత్ర బైబిల్6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఎడారిలో అరుహ వృక్షం వీచినట్లు మీరు పారిపొండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి. See the chapter |