ఎఫెసీయులకు 4:27 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 సాతానుకు అవకాశం ఇవ్వకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27-28 అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను. See the chapterపవిత్ర బైబిల్27 సాతానుకు అవకాశమివ్వకండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము27 అలాగే అపవాదికి అడుగు పెట్టే అవకాశం ఇవ్వకండి. See the chapter |