ప్రసంగి 7:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఒక పని ప్రారంభం కంటే దాని ముగింపు ప్రాముఖ్యం. అహంకారి కంటే శాంతమూర్తి గొప్పవాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు See the chapterపవిత్ర బైబిల్8 ఏదైనా మొదలెట్టడం కంటె దాన్ని ముగించడం మేలు. అహంభావం, అసహనం కంటె సాధుత్వం, సహనము మేలు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు. See the chapter |