ప్రసంగి 3:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి? See the chapterపవిత్ర బైబిల్9 మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (లేదు!) See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి? See the chapter |