ప్రసంగి 3:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; See the chapterపవిత్ర బైబిల్7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, See the chapter |