ప్రసంగి 3:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; See the chapterపవిత్ర బైబిల్4 ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందుకొక సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం వుంది. సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, See the chapter |