ప్రసంగి 3:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; See the chapterపవిత్ర బైబిల్3 చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి. See the chapter |