కొలొస్సయులకు 2:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 జ్ఞానం, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. See the chapterపవిత్ర బైబిల్3 క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడివున్నాయి. See the chapter |