2 సమూయేలు 22:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. See the chapterపవిత్ర బైబిల్2 యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; See the chapter |