Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 6:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి యొక్క అధికారం నుండి మీరు స్వతంత్రులు అవుతారు.

Se kapitlet Kopi




రోమా పత్రిక 6:20

Følg os:

Annoncer


Annoncer