Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 4:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఏలాగనగా– తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఎలా అంటే, “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

7 “దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

7 “ఆశీర్వదించబడినవారు ఎవరనగా తమ తప్పులకు క్షమాపణ పొందినవారు, తమ పాపాలకు పరిహారాన్ని పొందినవారు.

Se kapitlet Kopi




రోమా పత్రిక 4:7

Følg os:

Annoncer


Annoncer