రోమా పత్రిక 15:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ, Se kapitletపవిత్ర బైబిల్10 మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.” Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” Se kapitletతెలుగు సమకాలీన అనువాదము10 అలాగే మరొక చోట, “యూదులు కాని వారలారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” Se kapitlet |