Online Bibel

- Annoncer -




రోమా పత్రిక 12:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

21 చెడు చేత అధిగమించబడకండి, కాని మంచితో చెడును అధిగమించండి.

Se kapitlet Kopi




రోమా పత్రిక 12:21

Følg os:

Annoncer


Annoncer