Online Bibel

- Annoncer -




కీర్తన 43:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 మీరే దేవుడు, నా బలమైన కోట. నన్నెందుకు ఇలా తిరస్కరించారు? శత్రువులచేత అణచివేయబడుతూ నేనెందుకు దుఃఖంతో గడపాలి?

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నా బలానికి ఆధారమైన దేవుడివి నువ్వే. నన్ను ఎందుకు తోసివేశావు? నీవు నాకు దుర్గం వంటి దేవుడివి. శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

2 దేవా, నీవే నా క్షేమ స్థానం. నీవు నన్నెందుకు విడిచిపెట్టావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 మీరే దేవుడు, నా బలమైన కోట. నన్నెందుకు ఇలా తిరస్కరించారు? శత్రువులచేత అణచివేయబడుతూ నేనెందుకు దుఃఖంతో గడపాలి?

Se kapitlet Kopi




కీర్తన 43:2

Følg os:

Annoncer


Annoncer