కీర్తన 39:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 “కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? మీలోనే నా నిరీక్షణ. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ప్రభూ, ఇప్పుడు నేను దేని కోసం వేచి ఉన్నాను? నాకున్న ఆధారం నువ్వే. Se kapitletపవిత్ర బైబిల్7 కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది? నీవే నా ఆశ. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 “కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? మీలోనే నా నిరీక్షణ. Se kapitlet |