కీర్తన 37:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు. Se kapitletపవిత్ర బైబిల్36 కాని తర్వాత వారు లేకుండా పోయారు. నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు. Se kapitlet |