Online Bibel

- Annoncer -




కీర్తన 35:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక!

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము. యెహోవా దూత వారిని తరుమును గాక!

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక.

Se kapitlet Kopi




కీర్తన 35:6

Følg os:

Annoncer


Annoncer