కీర్తన 35:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 నా దేవా, నా ప్రభూ, నా పక్షంగా వాదించడానికి లే. లేచి నాకు న్యాయం తీర్చు. Se kapitletపవిత్ర బైబిల్23 యెహోవా, మేలుకో! లెమ్ము! నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి. Se kapitlet |