కీర్తన 25:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు. Se kapitletపవిత్ర బైబిల్18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. Se kapitlet |