కీర్తన 19:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన బడదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు. Se kapitletపవిత్ర బైబిల్3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు. మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు. Se kapitlet |