సామెతలు 17:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. Se kapitletపవిత్ర బైబిల్13 నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. Se kapitlet |