సంఖ్యా 32:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు. Se kapitletపవిత్ర బైబిల్26 మా భార్యలు, పిల్లలు, మా పశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు. Se kapitlet |