సంఖ్యా 26:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు. Se kapitletపవిత్ర బైబిల్43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400. Se kapitlet |