Online Bibel

- Annoncer -




సంఖ్యా 26:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

38 బెన్యామీను సంతతిలోని వంశాలు: బెలా – బెలాలీ వంశం అష్బెలు – అష్బెలీ వంశం అహీరం – అహీరమీయీల వంశం

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;

Se kapitlet Kopi




సంఖ్యా 26:38

Følg os:

Annoncer


Annoncer