సంఖ్యా 15:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి. Se kapitletపవిత్ర బైబిల్10 మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది. Se kapitlet |