సంఖ్యా 10:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్రసైన్యమునకు అధిపతి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు. Se kapitletపవిత్ర బైబిల్24 తర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ కుమారుడైన అబీదాను ఆ విభాగానికి సైన్యాధిపతి. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి. Se kapitlet |