మార్కు 3:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు. Se kapitletపవిత్ర బైబిల్9 చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము9 జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కొరకు ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు. Se kapitlet |