మత్తయి 8:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. Se kapitletపవిత్ర బైబిల్1 యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము1 యేసు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. Se kapitlet |