మత్తయి 5:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. Se kapitletపవిత్ర బైబిల్5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Se kapitlet |