మత్తయి 5:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే. Se kapitletపవిత్ర బైబిల్3 “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము3 “ఆత్మ కొరకు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. Se kapitlet |