మత్తయి 5:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Se kapitletపవిత్ర బైబిల్10 నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము10 నీతికొరకు హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. Se kapitlet |