Online Bibel

- Annoncer -




మత్తయి 24:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకుపోబడతారు ఇంకొకరు విడవబడుతారు.

Se kapitlet Kopi




మత్తయి 24:40

Følg os:

Annoncer


Annoncer