మత్తయి 23:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు? Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు. Se kapitletపవిత్ర బైబిల్33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు? Se kapitletతెలుగు సమకాలీన అనువాదము33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు? Se kapitlet |