మత్తయి 22:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు. Se kapitletపవిత్ర బైబిల్33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము33 జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. Se kapitlet |