మత్తయి 22:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27-28 అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. Se kapitletపవిత్ర బైబిల్27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము27 చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. Se kapitlet |